{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaana-kurisimdi-pamta-murisimdi-varshaalu-imkaa-ennirojulamte","title_te":"వాన కురిసింది.. పంట మురిసింది.. వర్షాలు ఇంకా ఎన్నిరోజులంటే..","section":"తాజా","status_line":"వాన కురిసింది.. పంట మురిసింది.. వర్షాలు ఇంకా ఎన్నిరోజులంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T16:30:29.061Z"},"facts":[],"events":[{"id":"event-88469","date":"2026-08-25T14:21:21.000Z","title_te":"వాన కురిసింది.. పంట మురిసింది.. వర్షాలు ఇంకా ఎన్నిరోజులంటే..","body_te":"రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ఎండిపోయే దశకు చేరిన పంటలకు కొత్త జీవం వచ్చింది. కంభం, బేస్తవారపేట, అర్ధవీడు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పసుపు, కంది, పత్తి, అరటి, మిరప, వరి పంటలు కళకళలాడుతున్నాయి. వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలతో రైతులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/rain-brings-new-life-to-crops-farmers-cheer-as-more-showers-are-expected-ap-rains-update-1896353.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1AFBVV95cUxPc0VQcDdSel9nY3FXcTNXYnlvS2RrQWY3LVNjQjFTTFlBVEc3Nm1xQ1VIZ3o4cGNqSG0wTTJnRmozZDV2NEpuYWxwTU9jeTh0ZW5Pd082aFJIWldCMV9CVk45OHJCY3VqZnNEU203b1l1TF9BQ3NhUmFRZlNQejlndmpFQ0l2cFdnbWdPMTVtWXU3cWFCYWRyaHFOOHNtWnc4VlJJak5vU2NuQk5uQnJaRnA3Y0NFOHlhQngyV3U4OE1NbXlBRGkxTlcwbXlySl92U2FvTtIB2gFBVV95cUxPZDFkNHVuUlpzcXNUdEpqTERGbUdlb2ZaZVVSaWFjRWtJQjgtR0EzeWVMdTd3R1VXbHhpUUlyMFc0WmJ1bEdIWjJYWjAtVzFhRDVRc2VOSHRQNjkwNHpYOTVoalFBc1ZPWDlGMUNxUGZQN0FjUFJwVVhiOUgwemsxOVBQczg4OGhxcnJuMXBGYV9kZ1p2TUo3cWNGNWhyNE9QeTFlaTMyT2hPUjJTbnNfSGxVb2xCRkU1djNRVTVwcmZXSXFJTXAybFJhVC02OUszVkRkaUppM2FFUQ?oc=5"}]}]}