{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaana-neellu-taagite-sareeramlo-em-jarugutumdi-meeru-tappaka-tel","title_te":"వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..? మీరు తప్పక తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఇవే..","section":"తాజా","status_line":"వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..? మీరు తప్పక తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T02:44:42.917Z"},"facts":[],"events":[{"id":"event-11470","date":"2026-07-11T02:40:38.000Z","title_te":"వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..? మీరు తప్పక తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఇవే..","body_te":"వర్షాకాలంలో చాలా మందికి వాన నీటిని తాగే అలవాటు ఉంటుంది. పైగా ఇవి స్వచ్చమైనవి అని అనుకుంటారు. కానీ, ఈ వర్షపు నీరు తాగడం వల్ల అమృతం లాంటి ఆరోగ్యం పక్కన పెడితే.. నేరుగా హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు వర్షపు నీరు తాగడం సేఫేనా? ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/is-it-safe-to-drink-rainwater-what-experts-say-about-drinking-rain-water-directly-1862641.html"}]}]}