{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaanaakaalamlo-ee-aaku-koorala-joliki-assalu-vellakamdi-ledamte","title_te":"వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే తిప్పలు తప్పవు!","section":"తాజా","status_line":"వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే తిప్పలు తప్పవు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T17:07:32.453Z"},"facts":[],"events":[{"id":"event-38957","date":"2026-07-26T16:25:02.000Z","title_te":"వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే తిప్పలు తప్పవు!","body_te":"వర్షాకాలంలో మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్‌లో మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు.. జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. అందుకే మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం అవసం. కాబట్టి వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదో తెలసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/why-you-should-be-careful-consuming-leafy-greens-during-the-rainy-season-1874411.html"}]}]}