{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaanaakaalamlo-mokkajonna-kamkulu-timte-sareeramlo-inni-jaruguta","title_te":"వానాకాలంలో మొక్కజొన్న కంకులు తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే..","section":"తాజా","status_line":"వానాకాలంలో మొక్కజొన్న కంకులు తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే..","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T17:00:35.658Z"},"facts":[],"events":[{"id":"event-30306","date":"2026-07-21T13:43:12.000Z","title_te":"వానాకాలంలో మొక్కజొన్న కంకులు తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే..","body_te":"వర్షాకాలంలో వేడివేడిగా కాల్చిన మొక్కజొన్న లేదా ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటే ఆ మజానే వేరు.. భారతీయ ఇళ్లల్లోనూ, వీధి చివర బళ్ల వద్ద వర్షం పడుతున్నప్పుడు లభించే ఈ చిరుతిండి కేవలం రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్‌గా తోడ్పడుతుంది. పాప్‌కార్న్, స్వీట్ కార్న్, లేదా సాధారణ మొక్కజొన్న పొత్తు ఏ రూపంలో తీసుకున్నా.. ఇది మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల విటమిన్లను, పోషకాలను అందిస్తుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/why-you-should-eat-corn-in-monsoon-check-health-benefits-1870526.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMirgFBVV95cUxOamNpVGdlZjREYllxNWRRR19lU1ZRMVZJU01xQ0NLNnotaC1OX2FpUnB5cmsxR2xzM1ZsekhqRFVBMExINm9GZEF1eGpXa2IxTUVIZGJRZ2FHSWRNMmd3c294SFB0bmJoTlFuZ2NFTjFNcF9qcjlPVF8zVFB4MjJWVzRWSkRfWXg3UTNWc2g4Tlc0M0M5ZGI5TjVjc2o5UzFuLXZsTlh1VzdnYndyd3fSAa4BQVVfeXFMTmpjaVRnZWY0RGJZcTVkUUdfZVNWUTFWSVNNcUNDSzZ6LWgtTl9haVJweXJrMUdsczNWbHpIakRVQTBMSDZvRmRBdXhqV2tiMU1FSGRiUWdhR0lkTTJnd3NveEhQdG5iaE5RbmdjRU4xTXBfanI5T1RfM1RQeDIyVlc0VkpEX1l4N1EzVnNoOE5XNDNDOWRiOU41Y3NqOVMxbi12bE5YdVc3Z2J3cnd3?oc=5"}]}]}