{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaanaakaalamlo-tinaalsina-vadalu-ive-timte-omtlo-vedi-koodaa-deb","title_te":"వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. తింటే, ఒంట్లో వేడి కూడా దెబ్బకు జారుకుంటుంది","section":"తాజా","status_line":"వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. తింటే, ఒంట్లో వేడి కూడా దెబ్బకు జారుకుంటుంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T16:24:14.221Z"},"facts":[],"events":[{"id":"event-45680","date":"2026-07-30T16:19:08.000Z","title_te":"వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. తింటే, ఒంట్లో వేడి కూడా దెబ్బకు జారుకుంటుంది","body_te":"ఒంట్లో వేడి సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ టైం లో కడుపును చల్లబరిచే ఆహారాలను తీసుకోవాలి. నిముషాల్లో బాడీని చల్లగా ఈ వడలు తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/bobbarlu-vada-recipe-a-flavorful-and-healthy-rainy-season-treat-1877096.html"}]}]}