{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaanadevudaa-karunimchu-varshaala-kosam-vimta-mokkulu-kappallaa","title_te":"వానదేవుడా కరుణించు..వర్షాల కోసం వింత మొక్కులు.. కప్పల్లా బండ పాయాసం నాకిన గ్రామస్తులు!","section":"తాజా","status_line":"వానదేవుడా కరుణించు..వర్షాల కోసం వింత మొక్కులు.. కప్పల్లా బండ పాయాసం నాకిన గ్రామస్తులు!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T13:43:29.730Z"},"facts":[],"events":[{"id":"event-17719","date":"2026-07-14T11:24:37.000Z","title_te":"వానదేవుడా కరుణించు..వర్షాల కోసం వింత మొక్కులు.. కప్పల్లా బండ పాయాసం నాకిన గ్రామస్తులు!","body_te":"ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు లేక, కరువు కాటుతో సాగు రంగానికి గడ్డు కాలం నడుస్తోంది. కరువు రక్కసి నుండి తమ గ్రామాలను, పంటలను కాపాడుకోవడం కోసం గ్రామీణ ప్రజలు దిక్కుతోచని స్థితిలో వానదేవుడిని వేడుకుంటున్నారు. ఇందులో భాగంగానే తమ పూర్వీకుల నాటి ఆచారాలను పాటిస్తూ వినూత్న పూజలకు తెరతీస్తున్నారు. ములుగు జిల్లా కొత్తూరు గ్రామ పరిధిలో శతాబ్దాల నాటి సాంప్రదాయమైన వరద పాయాసం ఉత్సవం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/unique-rain-ritual-in-mulugu-devotees-lick-payasam-from-stone-for-good-monsoon-1865261.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxQX1hURVdBb242anM2QXYxLUFwVE9IaXZPM20tQXJaOUpocjQ2MnozZVZteThIZWUwZ2tfem9JSEU5aW9KanA1c2xza0xHRm1RV0NsVDdNSUFnblhVMUVGQWtsanhHWjJEWXIybklzVnNFNHlKbFJ4bFNqVzJfUFZGUExLN20zSk83SXNnUTR6UXZxak9HUlpza3NLOFVVVHFnMWRNWTFTZE9SeUptMGF1OU93ZGVkbGpROEpqcHlnYnMzd2Ri0gHEAUFVX3lxTFBfWFRFV0FvbjZqczZBdjEtQXBUT0hpdk8zbS1Bclo5SmhyNDYyejNlVm15OEhlZTBna196b0lIRTlpb0pqcDVzbHNrTEdGbVFXQ2xUN01JQWduWFUxRUZBa2xqeEdaMkRZcjJuSXNWc0U0eUpsUnhsU2pXMl9QVkZQTEs3bTNKTzdJc2dRNHpRdnFqT0dSWnNrc0s4VVVUcWcxZE1ZMVNkT1J5Sm0wYXU5T3dkZWRsalE4SmpweWdiczN3ZGI?oc=5"}]}]}