{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaanakaalam-paadaalu-pailam","title_te":"వానకాలం.. పాదాలు పైలం","section":"తాజా","status_line":"వానకాలం.. పాదాలు పైలం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T20:52:22.451Z"},"facts":[],"events":[{"id":"event-45854","date":"2026-07-30T20:33:44.000Z","title_te":"వానకాలం.. పాదాలు పైలం","body_te":"చిన్నపాటి వాన కురిసినా.. వీధులన్నీ బురదమయం అవుతాయి. ఆ బురద, మురుగునీటిలో నడిస్తే.. పాదాలకు ఇన్ఫెక్షన్లు సోకుతాయి. చర్మం పొట్టు ఊడటం, దురద లాంటి సమస్యలూ చుట్టుముడతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/monsoon-foot-care-tips-to-prevent-infections-from-muddy-water-2468449"}]}]}