{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaanakaalamlo-tappaka-tinaalsina-oke-oka-laddoo-okkati-timte-cha","title_te":"వానకాలంలో తప్పక తినాల్సిన ఒకే ఒక లడ్డూ.. ఒక్కటి తింటే చాలు ఎంత చలి అయినా తట్టుకుంటారు!","section":"తాజా","status_line":"వానకాలంలో తప్పక తినాల్సిన ఒకే ఒక లడ్డూ.. ఒక్కటి తింటే చాలు ఎంత చలి అయినా తట్టుకుంటారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:03:25.985Z"},"facts":[],"events":[{"id":"event-45303","date":"2026-07-30T11:48:13.000Z","title_te":"వానకాలంలో తప్పక తినాల్సిన ఒకే ఒక లడ్డూ.. ఒక్కటి తింటే చాలు ఎంత చలి అయినా తట్టుకుంటారు!","body_te":"వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రాకల వ్యాధులు అటాక్ చేస్తుంటాయి. చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే ఈ సమయంలో ఈ ఒక్క లడ్డూ తింటే చాలు ఎలాంటి రోగాలైనా సరే మాయం అవుతాయంట. అంతే కాకుండా వర్షాకాలంలో చలి నుంచి మిమ్మల్నికాపాడుతాయంట. కాగా, ఈ సమయంలో ఏ లడ్డు తినాలో ఇప్పుడు మనం చూసేద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/methi-laddoo-your-rainy-season-shield-for-immunity-1876858.html"}]}]}