{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaanaku-padadaam-aarogyapu-godugu","title_te":"వానకు పడదాం ఆరోగ్యపు గొడుగు","section":"తాజా","status_line":"వానకు పడదాం ఆరోగ్యపు గొడుగు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49229","date":"2026-08-01T20:30:08.000Z","title_te":"వానకు పడదాం ఆరోగ్యపు గొడుగు","body_te":"వర్షం కురిసే ప్రతి చినుకూ ఆనందాన్ని తెస్తుంది. కాని దాన్ని ఆస్వాదించాలంటే శరీరం కూడా సన్నద్ధంగా ఉండాలి. ఆరోగ్యం అనేది ఒక్క రోజు జాగ్రత్త కాదు. ప్రతి రోజూ తీసుకునే నిర్ణయాల సమాహారం. అందుకే మన ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచుకోవాలి. జీవనశైలిని చక్కదిద్దుకోవాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/stay-healthy-this-rainy-season-2469204"}]}]}