{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaanalo-ee-chettu-kimda-nilchumte-chaavu-khaayam-adi-needa-kaadu","title_te":"వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం! అది నీడ కాదు.. పాము పడగే! “ట్రీ ఆఫ్ డెత్” స్టోరీ!","section":"తాజా","status_line":"వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం! అది నీడ కాదు.. పాము పడగే! “ట్రీ ఆఫ్ డెత్” స్టోరీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T12:35:23.543Z"},"facts":[],"events":[{"id":"event-55363","date":"2026-08-05T12:16:29.000Z","title_te":"వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం! అది నీడ కాదు.. పాము పడగే! “ట్రీ ఆఫ్ డెత్” స్టోరీ!","body_te":"ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెట్లలో మంచినీల్‌ చెట్టు ఒకటి. దీని విషపూరిత సాప్, ఆకులు, పండ్లు మనుషులకు తీవ్ర హాని కలిగించగలవు. వర్షంలో ఈ చెట్టు కింద నిలబడినా చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ తీరప్రాంతాలను రక్షించడంలో ఈ చెట్టు కీలక పాత్ర పోషిస్తుండటంతో సంరక్షిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/meet-the-manchineel-the-tree-of-death-that-can-harm-you-even-in-the-rain-video-tv9d-1881383.html"}]}]}