{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaanalu-raaka-borubaavulu-tavvukumtunna-raitulu","title_te":"వానలు రాక బోరుబావులు తవ్వుకుంటున్న రైతులు","section":"తాజా","status_line":"వానలు రాక బోరుబావులు తవ్వుకుంటున్న రైతులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T21:57:25.671Z"},"facts":[],"events":[{"id":"event-22054","date":"2026-07-16T20:49:58.000Z","title_te":"వానలు రాక బోరుబావులు తవ్వుకుంటున్న రైతులు","body_te":"వానకాలం ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నప్పటికీ అనుకున్న రీతిలో వర్షాలు లేకపోవడం వల్ల సాగు చేసుకున్న పంటలు చేజారి పోకుండా ఉండాలని రైతన్నలు అప్పులు చేసి బోరుబావులను తవ్వి నీటి కోసం నానా తిప్పలు పడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/farmers-are-digging-borewells-due-to-lack-of-rains-2453523"}]}]}