{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaaraaniki-emta-matan-timte-mamchidi-aarogya-prayojanaalu-parimi","title_te":"వారానికి ఎంత మటన్ తింటే మంచిది? ఆరోగ్య ప్రయోజనాలు, పరిమితులు, నిపుణుల సూచనలు ఇవే!","section":"తాజా","status_line":"వారానికి ఎంత మటన్ తింటే మంచిది? ఆరోగ్య ప్రయోజనాలు, పరిమితులు, నిపుణుల సూచనలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T06:06:55.760Z"},"facts":[],"events":[{"id":"event-56426","date":"2026-08-06T05:27:31.000Z","title_te":"వారానికి ఎంత మటన్ తింటే మంచిది? ఆరోగ్య ప్రయోజనాలు, పరిమితులు, నిపుణుల సూచనలు ఇవే!","body_te":"మనదేశంలో నాన్‌వెజ్ ప్రియులు అత్యంత ఇష్టంగా తినే ఆహారాల్లో మటన్ ఒకటి. మటన్ వంటకాలు విశేషమైన రుచితో పాటు శరీరానికి అవసరమైన అనేక ముఖ్య పోషకాలను అందిస్తాయి. అయితే, మటన్ రెడ్ మీట్ కావడం వల్ల దీనిని ఎంత మోతాదులో తింటున్నామనేది చాలా ముఖ్యం. పరిమితికి మించి తింటే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మటన్ తినడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/how-much-mutton-should-you-eat-per-week-health-benefits-risks-and-expert-recommended-limit-1881782.html"}]}]}