{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaaraaniki-moodu-saarlu-taagite-chaalu-ee-gamje-meeku-amrutam-av","title_te":"వారానికి మూడు సార్లు తాగితే చాలు.. ఈ గంజే మీకు అమృతం అవుద్దీ","section":"తాజా","status_line":"వారానికి మూడు సార్లు తాగితే చాలు.. ఈ గంజే మీకు అమృతం అవుద్దీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T11:00:51.668Z"},"facts":[],"events":[{"id":"event-17637","date":"2026-07-14T10:34:19.000Z","title_te":"వారానికి మూడు సార్లు తాగితే చాలు.. ఈ గంజే మీకు అమృతం అవుద్దీ","body_te":"ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు . అందుకే తప్పకుండా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఎలాంటి వ్యాధులైనా సరే తగ్గిపోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ గంజి తాగలంట.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/boost-health-with-ragi-and-toor-dal-porridge-easy-recipe-for-diabetes-and-weight-control-1865204.html"}]}]}