{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaaram-dhyaanam-medaduku-varam","title_te":"వారం ధ్యానం.. మెదడుకు వరం!","section":"తాజా","status_line":"వారం ధ్యానం.. మెదడుకు వరం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T01:05:43.724Z"},"facts":[],"events":[{"id":"event-65969","date":"2026-08-12T00:37:24.000Z","title_te":"వారం ధ్యానం.. మెదడుకు వరం!","body_te":"ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందనే విషయం చాలాకాలంగా తెలుసు. కానీ కేవలం ఏడు రోజులపాటు తీవ్రమైన ధ్యానం, మనసు-శరీర సాధనలు చేస్తే మెదడు, రక్తంలోని జీవక్రియలు, రోగనిరోధక వ్యవస్థలో కూడా చెప్పుకోదగ్గ మార్పులు కనిపిస్తాయా?... అనే ప్రశ్నకు సమాధానం వెతికిన పరిశోధన ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/conducted-by-researchers-from-the-university-of-california-san-diego-usa-2481008"}]}]}