{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaaramlo-parishkarimchakapote-samme","title_te":"వారంలో పరిష్కరించకపోతే సమ్మె","section":"తాజా","status_line":"వారంలో పరిష్కరించకపోతే సమ్మె","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T22:22:22.517Z"},"facts":[],"events":[{"id":"event-79078","date":"2026-08-19T20:51:12.000Z","title_te":"వారంలో పరిష్కరించకపోతే సమ్మె","body_te":"వారం రోజుల్లో విద్యుత్తు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ సర్కార్‌కు అల్టిమేటం జారీచేసింది. వారంలో పరిష్కరించకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని జేఏసీ హెచ్చరించింది. ఈ నెల 27 నుంచి ఉద్యమానికి పూనుకోనున్నట్టు కార్యాచరణ ప్రకటించింది. ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల సర్కిల్‌ కార్యాలయాలు, జనరేటింగ్‌ స్టేషన్లలో రిలే నిరాహార దీక్షలకు దిగుతామని జేఏసీ ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/power-employees-jac-issues-ultimatum-to-government-to-resolve-electricity-employees-issues-within-a-week-2488657"}]}]}