{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaarasatva-raallanoo-vadalledu","title_te":"వారసత్వ రాళ్లనూ వదల్లేదు!","section":"తాజా","status_line":"వారసత్వ రాళ్లనూ వదల్లేదు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T23:32:14.507Z"},"facts":[],"events":[{"id":"event-69432","date":"2026-08-13T22:42:15.000Z","title_te":"వారసత్వ రాళ్లనూ వదల్లేదు!","body_te":"ఖజానా నింపుకొనేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పర్యావరణానికి సమాధి కడుతున్నది. చరిత్ర, వారసత్వాన్ని పరక్షించాల్సిన సర్కారే.. వందల ఏండ్ల నాటి అరుదైన సహజ సంపదను అంగడి సరుకుగా మార్చేందుకు సిద్ధమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/hyderabad-residents-oppose-congress-governments-policies-2482950"}]}]}