{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaarevvaa-chamdramukhi-chinnaari-emta-maaripoyimdi-ippudu-choost","title_te":"వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే","section":"తాజా","status_line":"వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T06:20:30.130Z"},"facts":[],"events":[{"id":"event-39638","date":"2026-07-27T06:09:36.000Z","title_te":"వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే","body_te":"చంద్రముఖి.. సౌత్ అడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయింది. అంతేకాదు ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. 2005లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు పీ.వాసు దర్శకత్వం వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/check-how-rajinikanth-chandramukhi-movie-child-artist-praharshetha-looks-now-1874614.html"}]}]}