{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaarevvaa-chimtachiguru-saaguto-aascharyaparustunna-raitu-edaadi","title_te":"వారెవ్వా.. చింతచిగురు సాగుతో ఆశ్చర్యపరుస్తున్న రైతు.. ఏడాది అంతా ఆదాయం..","section":"తాజా","status_line":"వారెవ్వా.. చింతచిగురు సాగుతో ఆశ్చర్యపరుస్తున్న రైతు.. ఏడాది అంతా ఆదాయం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T06:06:55.760Z"},"facts":[],"events":[{"id":"event-56421","date":"2026-08-06T05:43:09.000Z","title_te":"వారెవ్వా.. చింతచిగురు సాగుతో ఆశ్చర్యపరుస్తున్న రైతు.. ఏడాది అంతా ఆదాయం..","body_te":"సాధారణంగా ఎండాకాలంలోనే ఎక్కువగా దొరికే చింతచిగురును ఏడాది పొడవునా పండిస్తూ, కిలోకు రూ.1,000 వరకు విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు కృష్ణా జిల్లా రైతు పర్వతనేని శ్రీనివాసరావు. ప్రత్యేక సాగు పద్ధతులతో నాలుగు ఎకరాల్లో చింతతోటను అభివృద్ధి చేసి, చింతచిగురుతో పాటు చింతపండు, గింజలు, అంతర పంటల ద్వారా బహుళ ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/year-round-tamarind-leaves-farming-success-1881803.html"}]}]}