{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaarevvaa-jana-naayagan-sinimaa-choosi-kaamaamdhudini-pattimchin","title_te":"వారెవ్వా.. జన నాయగన్ సినిమా చూసి కామాంధుడిని పట్టించిన చిన్నారి.. అసలు ఏం జరిగిందంటే?","section":"తాజా","status_line":"వారెవ్వా.. జన నాయగన్ సినిమా చూసి కామాంధుడిని పట్టించిన చిన్నారి.. అసలు ఏం జరిగిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T05:32:35.582Z"},"facts":[],"events":[{"id":"event-59843","date":"2026-08-08T05:23:22.000Z","title_te":"వారెవ్వా.. జన నాయగన్ సినిమా చూసి కామాంధుడిని పట్టించిన చిన్నారి.. అసలు ఏం జరిగిందంటే?","body_te":"సినిమాలు కేవలం నాలుగు గోడల మధ్య వినోదాన్ని పంచడానికే కాదు, సమాజంలో గొప్ప చైతన్యాన్ని కూడా నింపగలవని నిరూపించే ఒక అద్భుత ఘట్టం చెన్నైలో జరిగింది. సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం జననాయకన్ ఒక చిన్నారి జీవితంలో వెలుగులు నింపింది. థియేటర్‌లో విజయ్ చెప్పిన గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ పాఠం ఒక పోక్సో నేరస్థుడిని కటకటాల వెనక్కి నెట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/vijay-jananayagan-impact-8-year-old-girl-identifies-abuser-after-watching-good-touch-bad-touch-scene-1883253.html"}]}]}