{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaarnee-baar-bhale-umdigaa-chettu-torralo-taagubotula-addaa-mamd","title_te":"వార్నీ.. బార్‌ భలే ఉందిగా.. చెట్టు తొర్రలో తాగుబోతుల అడ్డా.. మందు, స్టవ్‌ ఏలా ఉంటుందో తెలిస్తే..","section":"తాజా","status_line":"వార్నీ.. బార్‌ భలే ఉందిగా.. చెట్టు తొర్రలో తాగుబోతుల అడ్డా.. మందు, స్టవ్‌ ఏలా ఉంటుందో తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T08:26:13.368Z"},"facts":[],"events":[{"id":"event-53268","date":"2026-08-04T07:32:19.000Z","title_te":"వార్నీ.. బార్‌ భలే ఉందిగా.. చెట్టు తొర్రలో తాగుబోతుల అడ్డా.. మందు, స్టవ్‌ ఏలా ఉంటుందో తెలిస్తే..","body_te":"చెట్టు తొర్రలో వెలసిన శివపార్వతులు..ఇలాంటి వార్తలు మనం గతంలో అనేకం విన్నాం.. అయితే ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఈ వార్త నిజంగానే విచిత్రమైనది..ప్రపంచంలో రకరకాల థీమ్‌లతో రూపుదిద్దుకున్న రెస్టారెంట్లు, బార్లు ఉన్నాయి. కానీ, ఒక చెట్టు తొర్రలో బార్ ఉందంటే నమ్ముతారా? అదీ ఒకటో రెండో వందల ఏళ్ల నాటి చెట్టు కాదు... ఏకంగా 6,000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన భారీ వృక్షం లోపల ఒక పబ్ నడుస్తోంది. ఈ అద్భుతం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఈ వింత పబ్‌ ఎక్కడ ఉంది..? దాని ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/inside-a-6000-year-old-tree-the-worlds-most-unique-bar-hidden-in-a-giant-baobab-1880473.html"}]}]}