{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaarnee-ee-chinna-jebu-venaka-150-ella-mistareenaa-asalu-katha-t","title_te":"వార్నీ.. ఈ చిన్న జేబు వెనక 150 ఏళ్ల మిస్టరీనా.. అసలు కథ తెలిస్తే అవాక్కే..","section":"తాజా","status_line":"వార్నీ.. ఈ చిన్న జేబు వెనక 150 ఏళ్ల మిస్టరీనా.. అసలు కథ తెలిస్తే అవాక్కే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T16:03:55.162Z"},"facts":[],"events":[{"id":"event-47320","date":"2026-07-31T15:13:08.000Z","title_te":"వార్నీ.. ఈ చిన్న జేబు వెనక 150 ఏళ్ల మిస్టరీనా.. అసలు కథ తెలిస్తే అవాక్కే..","body_te":"మీ రోజువారీ జీన్స్ ప్యాంట్‌కు ఉండే ఆ చిన్న మినీ పాకెట్ కేవలం ఒక స్టైల్ అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటపడినట్లే.. మనం చిన్న వస్తువులు దాచుకోవడానికి వాడే ఆ చిన్ని జేబు వెనుక.. దాదాపు 150 ఏళ్ల చరిత్ర, ఒక పెద్ద సమస్యకు దొరికిన అద్భుతమైన పరిష్కారం దాగున్నాయి. అసలు ఆ జేబును ఎందుకు తయారుచేశారు? దాని వెనుకున్న ఆసక్తికర కథేంటో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/why-jeans-have-that-small-pocket-150-years-history-revealed-1877881.html"}]}]}