{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaarnee-gudilo-poyina-cheppula-kosam-chaat-jeepeetee-vaadakam-ma","title_te":"వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ…వాడకం మామూలుగా లేదు భయ్యా..!","section":"తాజా","status_line":"వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ…వాడకం మామూలుగా లేదు భయ్యా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T15:41:32.123Z"},"facts":[],"events":[{"id":"event-75413","date":"2026-08-17T14:50:31.000Z","title_te":"వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ…వాడకం మామూలుగా లేదు భయ్యా..!","body_te":"సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందిన నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన రోజువారీ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. క్లిష్టమైన కోడింగ్, సమాచారం లేదా వ్యాసాలు రాయడమే కాకుండా, సాధారణ జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన సమస్యలకు కూడా AI అద్భుతమైన పరిష్కారాలను చూపుతోందని నిరూపించింది ఒక సంఘటన. ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయంలో పోయిన తన ప్రియమైన క్రాక్స్ చెప్పులను వెతకడానికి ఒక యువకుడు ఏకంగా ChatGPTని ఉపయోగించి వార్తల్లో నిలిచాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/man-uses-chatgpt-to-find-his-lost-crocs-at-mahakaleshwar-temple-internet-is-amazed-1890491.html"}]}]}