{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaarnee-idekkadi-vichitram-kukkagaa-maaradaaniki-kotlu-kharchupe","title_te":"వార్నీ ఇదెక్కడి విచిత్రం.. కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! షాకింగ్‌ వీడియో వైరల్‌..","section":"తాజా","status_line":"వార్నీ ఇదెక్కడి విచిత్రం.. కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! షాకింగ్‌ వీడియో వైరల్‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63765","date":"2026-08-10T15:06:05.000Z","title_te":"వార్నీ ఇదెక్కడి విచిత్రం.. కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! షాకింగ్‌ వీడియో వైరల్‌..","body_te":"సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వింతలు, విశేషాలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి మనిషి రూపం నుండి కుక్కలా మారడానికి ఏకంగా రూ. 220 కోట్లు ఖర్చు చేశాడంటూ కొందరు పోస్టులు పెట్టడంతో ఈ వార్త నెటిజన్లను విపరీతంగా ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలు ఎఐ (AI) సృష్టి అని కొందరు, నిజంగానే మనిషి మారారా అని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ వైరల్ దావా వెనుక అసలు నిజం వేరే ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/japanese-man-spends-rs-12-lakh-to-look-like-a-dog-viral-rs-220-crore-claim-debunked-1885212.html"}]}]}