{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaarnee-imta-simpulaa-kaltee-kaaram-podini-imtlone-ilaa-kanipett","title_te":"వార్నీ ఇంత సింపులా.. కల్తీ కారం పొడిని ఇంట్లోనే ఇలా కనిపెట్టండి.. జస్ట్ ఈ పని చేస్తే చాలు..","section":"తాజా","status_line":"వార్నీ ఇంత సింపులా.. కల్తీ కారం పొడిని ఇంట్లోనే ఇలా కనిపెట్టండి.. జస్ట్ ఈ పని చేస్తే చాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T08:25:52.100Z"},"facts":[],"events":[{"id":"event-48303","date":"2026-08-01T07:35:56.000Z","title_te":"వార్నీ ఇంత సింపులా.. కల్తీ కారం పొడిని ఇంట్లోనే ఇలా కనిపెట్టండి.. జస్ట్ ఈ పని చేస్తే చాలు..","body_te":"భారతీయ వంటకాల్లో ఎర్ర కారం పొడి లేనిదే వంట పూర్తికాదు. కానీ మనం తినే ఆ కారంలో ఇటుకల పొడి, రంపపు పొడి కలిసి ఉంటే ఆరోగ్యం ఏమవ్వాలి? రోజురోజుకూ పెరిగిపోతున్న కల్తీ మసాలాల బారిన పడకుండా ఉండటానికి మన అరచేతితోనే కారాన్ని ఎలా పరీక్షించాలో, నీటిలో వేసి అసలు రంగును ఎలా కనిపెట్టాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-check-if-red-chilli-powder-is-pure-or-adulterated-water-and-lemon-test-1878260.html"}]}]}