{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaarnee-upputo-inni-upayogaalaa-imtakaalam-teliyaka-vamtakaallo","title_te":"వార్నీ.. ఉప్పుతో ఇన్ని ఉపయోగాలా..? ఇంతకాలం తెలియక వంటకాల్లో రుచికే అనుకున్నాం..!","section":"తాజా","status_line":"వార్నీ.. ఉప్పుతో ఇన్ని ఉపయోగాలా..? ఇంతకాలం తెలియక వంటకాల్లో రుచికే అనుకున్నాం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T09:08:05.898Z"},"facts":[],"events":[{"id":"event-43272","date":"2026-07-29T08:19:50.000Z","title_te":"వార్నీ.. ఉప్పుతో ఇన్ని ఉపయోగాలా..? ఇంతకాలం తెలియక వంటకాల్లో రుచికే అనుకున్నాం..!","body_te":"ప్రతి ఇంట్లో రోజూ ఉపయోగించే అత్యంత సాధారణమైన పదార్థం ఉప్పు. వంటకాల్లో సరైన రుచి రావాలంటే ఉప్పు ఉండాల్సిందే. అయితే ఉప్పు కేవలం వంట గదికే పరిమితం కాకుండా, అనేక గృహ అవసరాలను తీర్చడంలో, శుభ్రపరిచే పనుల్లోనూ ఒక అద్భుతమైన క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుందని మీకు తెలుసా? రసాయన ఆధారిత క్లీనర్లకు బదులుగా ఉప్పును ఉపయోగించి ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. రసాయనాలు లేని ఈ సులభమైన ఇంటి చిట్కాలు వంటగదిని, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/amazing-household-uses-of-salt-beyond-cooking-you-should-know-1875871.html"}]}]}