{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaarnee-vaanaram-emta-pani-chesimdi-roo-42velu-unna-kyaash-byaag","title_te":"వార్నీ వానరం ఎంత పని చేసింది..? రూ.42వేలు ఉన్న క్యాష్‌ బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన కోతి..ఏం చేసిందంటే..","section":"తాజా","status_line":"వార్నీ వానరం ఎంత పని చేసింది..? రూ.42వేలు ఉన్న క్యాష్‌ బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన కోతి..ఏం చేసిందంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T10:37:02.051Z"},"facts":[],"events":[{"id":"event-83161","date":"2026-08-22T09:26:33.000Z","title_te":"వార్నీ వానరం ఎంత పని చేసింది..? రూ.42వేలు ఉన్న క్యాష్‌ బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన కోతి..ఏం చేసిందంటే..","body_te":"ఉత్తరప్రదేశ్ లోని ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్యలో ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన సంఘటన వెలుగుచూసింది. సాధారణంగా కోతులు చేతిలో ఉన్న ఆహార పదార్థాలను లేదా చిన్న చిన్న వస్తువులను ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ, ఒక కోతి ఏకంగా రూ. 42,105 నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ఎంతో సమయస్ఫూర్తితో, వినూత్న ఆలోచనతో పరిష్కరించి వార్తల్లో నిలిచారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/monkey-steals-rs-42000-cash-bag-ayodhya-police-use-a-banana-to-get-it-back-1893908.html"}]}]}