{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaaru-tootaalaku-eduroddaaru-meeru-gudlaku-bhayapadataaraa","title_te":"వారు తూటాలకు ఎదురొడ్డారు.. మీరు గుడ్లకు భయపడతారా?","section":"తాజా","status_line":"వారు తూటాలకు ఎదురొడ్డారు.. మీరు గుడ్లకు భయపడతారా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T21:56:07.686Z"},"facts":[],"events":[{"id":"event-59391","date":"2026-08-07T20:38:03.000Z","title_te":"వారు తూటాలకు ఎదురొడ్డారు.. మీరు గుడ్లకు భయపడతారా?","body_te":"పోలీసుల విచారణకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలన్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఓ కేసు విచారణకు భౌతికంగా హాజరు కావాలన్న కలకత్తా హైకోర్ట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ మహువా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-remarks-on-tmc-mp-mahua-moitra-petition-2476578"}]}]}