{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaashimg-mesheen-lo-battala-muriki-povadam-ledaa-ilaa-cheste-tal","title_te":"వాషింగ్ మెషీన్‌లో బట్టల మురికి పోవడం లేదా.. ఇలా చేస్తే తళతళ మెరిసిపోవడం పక్కా..","section":"తాజా","status_line":"వాషింగ్ మెషీన్‌లో బట్టల మురికి పోవడం లేదా.. ఇలా చేస్తే తళతళ మెరిసిపోవడం పక్కా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-10T04:44:38.620Z"},"facts":[],"events":[{"id":"event-9846","date":"2026-07-10T04:24:23.000Z","title_te":"వాషింగ్ మెషీన్‌లో బట్టల మురికి పోవడం లేదా.. ఇలా చేస్తే తళతళ మెరిసిపోవడం పక్కా..","body_te":"ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్ ఒక అత్యవసర వస్తువుగా మారిపోయింది. శ్రమను, సమయాన్ని ఆదా చేసే ఈ మెషీన్ నిత్య జీవితంలో భాగమైపోయింది. అయినప్పటికీ చాలా మంది బట్టలు ఉతికిన తర్వాత కూడా వాటిపై మరకలు పోకపోవడం, దుర్వాసన రావడం లేదా బట్టలు పాతవాటిలా మురికిగా అనిపించడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యలకు ప్రతిసారీ మెషీన్‌లో లోపం మాత్రమే కారణం కాదు. తరచుగా మనం వాడే పద్ధతులలో చేసే చిన్న చిన్న పొరపాట్లే బట్టల శుభ్రతను, నాణ్యతను దెబ్బతీస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/are-your-clothes-still-dirty-after-using-washing-machine-then-stop-making-these-mistakes-1861901.html"}]}]}