{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaatar-baatil-lo-umdedamtaa-svachchamaina-neerenaa-taage-mumdu-i","title_te":"వాటర్ బాటిల్‌లో ఉండేదంతా స్వచ్ఛమైన నీరేనా.. తాగే ముందు ఇది కచ్చితంగా తెలుసుకోండి!","section":"తాజా","status_line":"వాటర్ బాటిల్‌లో ఉండేదంతా స్వచ్ఛమైన నీరేనా.. తాగే ముందు ఇది కచ్చితంగా తెలుసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T06:40:49.929Z"},"facts":[],"events":[{"id":"event-73096","date":"2026-08-16T05:37:49.000Z","title_te":"వాటర్ బాటిల్‌లో ఉండేదంతా స్వచ్ఛమైన నీరేనా.. తాగే ముందు ఇది కచ్చితంగా తెలుసుకోండి!","body_te":"ఉదయం నిద్ర లేచిన వెంటనే తాగే నీటి నుంచి బయట ప్రయాణంలో కొనుక్కునే బాటిల్ నీటి వరకు.. మన జీవితంలో నీరు విడదీయలేని భాగమైంది. అయితే ఇప్పుడు నీటి విషయంలో ఒక కొత్త అనుమానం వస్తోంది. బాటిల్‌లో కనిపిస్తున్నంత స్వచ్ఛంగా నిజంగానే ఆ నీరు ఉందా?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/is-bottled-water-really-safe-the-truth-about-microplastics-minerals-and-quality-standards-1889312.html"}]}]}