{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaatsaap-hyaak-ayimdani-anumaanamaa-vemtane-ee-sekyooritee-setti","title_te":"వాట్సాప్ హ్యాక్ అయిందని అనుమానమా? వెంటనే ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ మార్చండి","section":"తాజా","status_line":"వాట్సాప్ హ్యాక్ అయిందని అనుమానమా? వెంటనే ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ మార్చండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T15:32:01.920Z"},"facts":[],"events":[{"id":"event-37354","date":"2026-07-25T15:30:20.000Z","title_te":"వాట్సాప్ హ్యాక్ అయిందని అనుమానమా? వెంటనే ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ మార్చండి","body_te":"ప్రస్తుత కాలంలో వాట్సాప్ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ప్రధాన భాగమైపోయింది. అదే సమయంలో వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేస్తూ అమాయకులను మోసం చేసే సైబర్ నేరగాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మీ వాట్సాప్ హ్యాక్ అయినట్లు ఏ చిన్న అనుమానం కలిగినా వెంటనే మార్చాల్సిన అత్యవసర భద్రతా సెట్టింగ్స్ గురించిన పూర్తి వివరాలను వివరంగా తెలుసుకుందాం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/whatsapp-security-guide-essential-settings-to-protect-your-account-from-hackers-and-scammers-1873045.html"}]}]}