{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaatsaap-viniyogadaarulaku-soopar-gud-nyoos-aadiyo-veediyo-kaals","title_te":"వాట్సాప్‌ వినియోగదారులకు సూపర్‌ గుడ్‌న్యూస్‌.. ఆడియో, వీడియో కాల్స్‌ కోసం సరికొత్త ఫీచర్..!","section":"తాజా","status_line":"వాట్సాప్‌ వినియోగదారులకు సూపర్‌ గుడ్‌న్యూస్‌.. ఆడియో, వీడియో కాల్స్‌ కోసం సరికొత్త ఫీచర్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T06:41:24.410Z"},"facts":[],"events":[{"id":"event-43009","date":"2026-07-29T06:06:47.000Z","title_te":"వాట్సాప్‌ వినియోగదారులకు సూపర్‌ గుడ్‌న్యూస్‌.. ఆడియో, వీడియో కాల్స్‌ కోసం సరికొత్త ఫీచర్..!","body_te":"ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, తమ వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు నిరంతరం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ యూజర్ల కోసం ఒక బంపర్ అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు ఎటువంటి యాప్ ఇన్‌స్టాల్ చేయకుండానే, నేరుగా వెబ్ బ్రౌజర్ ద్వారానే వాట్సాప్ ఆడి, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/whatsapp-web-gets-audio-and-video-calling-no-desktop-app-needed-1875784.html"}]}]}