{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaav-anipimche-pheecharlato-maaruti-sujuki-brejaa-tarbo-imjan-sa","title_te":"వావ్‌ అనిపించే ఫీచర్లతో మారుతి సుజుకి బ్రెజా.. టర్బో ఇంజన్‌ సహా మరెన్నో","section":"తాజా","status_line":"వావ్‌ అనిపించే ఫీచర్లతో మారుతి సుజుకి బ్రెజా.. టర్బో ఇంజన్‌ సహా మరెన్నో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T01:32:25.493Z"},"facts":[],"events":[{"id":"event-52652","date":"2026-08-04T01:20:05.000Z","title_te":"వావ్‌ అనిపించే ఫీచర్లతో మారుతి సుజుకి బ్రెజా.. టర్బో ఇంజన్‌ సహా మరెన్నో","body_te":"భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన మారుతి సుజుకి బ్రెజ్జా నయా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదలైంది. టాటా నెక్సాన్, కియా సోనెట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు వస్తున్న ఈ ట్రెండింగ్ వాహన విశేషాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/maruti-suzuki-launches-facelifted-brezza-with-boosterjet-turbo-engine-and-smart-cng-setup-1880200.html"}]}]}