{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaav-deemaart-kamte-takkuva-dharalu-ee-storlalo-soopar-aaphars-n","title_te":"వావ్.. డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్లలో సూపర్ ఆఫర్స్.. నెలకు మస్త్ పైసల్ ఆదా..","section":"తాజా","status_line":"వావ్.. డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్లలో సూపర్ ఆఫర్స్.. నెలకు మస్త్ పైసల్ ఆదా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T14:03:56.327Z"},"facts":[],"events":[{"id":"event-37237","date":"2026-07-25T13:31:16.000Z","title_te":"వావ్.. డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్లలో సూపర్ ఆఫర్స్.. నెలకు మస్త్ పైసల్ ఆదా..","body_te":"నెల వచ్చిందంటే చాలు.. సరుకుల కోసం డీ మార్ట్ లైన్లలో నిలబడి ఆఫర్ల కోసం వెతకడం మనందరికీ అలవాటే. కానీ ఇకపై ఆ క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదని తెలుసా? డిమార్ట్‌ కంటే తక్కువ ధరకే, పైగా ఇంటి తలుపు తట్టి సరుకులు ఇచ్చే సరికొత్త ఆప్షన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. బడ్జెట్‌లో వేల రూపాయలు ఆదా చేసే వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-to-cut-your-grocery-bill-in-half-best-alternatives-to-d-mart-in-2026-1873491.html"}]}]}