{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaayammo-emtraa-idi-naagupaamunu-mimgina-kappa-nettimta-dummulep","title_te":"వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. నెట్టింట దుమ్ములేపుతున్న వీడియో..","section":"తాజా","status_line":"వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. నెట్టింట దుమ్ములేపుతున్న వీడియో..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T07:39:11.272Z"},"facts":[],"events":[{"id":"event-58245","date":"2026-08-07T07:20:25.000Z","title_te":"వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. నెట్టింట దుమ్ములేపుతున్న వీడియో..","body_te":"సాధారణంగా పాములు కప్పలను మింగడం సహజమే. కానీ, దీనికి పూర్తి భిన్నంగా ఓ కప్ప చిన్న నాగుపాము పిల్లను నోటకరుచుకుని కనిపించిన అరుదైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొమ్మిది సెకన్ల ఈ వీడియోలో కప్ప పాము తోక భాగాన్ని పట్టుకుని మింగే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. అయితే పాము చివరకు తప్పించుకుందా? లేక కప్ప మింగిందా? అన్నది వీడియోలో చూపించలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేకపోయినా, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/viral-video-frog-caught-trying-to-swallow-a-baby-king-cobra-rare-wildlife-moment-1882554.html"}]}]}