{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaayidaallo-aarogyam-raashtramlo-in-staal-memtla-paalana","title_te":"వాయిదాల్లో ఆరోగ్యం.. రాష్ట్రంలో ఇన్‌స్టాల్‌మెంట్ల పాలన","section":"తాజా","status_line":"వాయిదాల్లో ఆరోగ్యం.. రాష్ట్రంలో ఇన్‌స్టాల్‌మెంట్ల పాలన","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42310","date":"2026-07-28T19:45:01.000Z","title_te":"వాయిదాల్లో ఆరోగ్యం.. రాష్ట్రంలో ఇన్‌స్టాల్‌మెంట్ల పాలన","body_te":"రాష్ట్రంలో ఇన్‌స్టాల్‌మెంట్ల రాజ్యం నడుస్తున్నదని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించే విషయంలో వాయిదా పద్ధతుల వ్యవహారం నడుస్తున్నదని, ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) ఇదే వరుసలో చేరిందని మండిపడుతున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/telangana-employees-raise-concerns-over-delayed-rollout-of-health-scheme-benefits-2466079"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMivwFBVV95cUxONUNEd3BvWXE0UlprQlNoeWdOUVZpMkhoRk91QnFNd1ZTN20tRUZJeHozM3loWUlRZ2J1TEVETTkwTmJuWDJTa1pQTFFNN1hfVmtDS0NsRGlPV0REbUhUU0IyR1R6TDRTczhBX1h4ckFicWZ3V0RraUpLMExiTG5zNVBST2JtTkRCVG5kc3MtRzZBXzlQdGpvcW1ZYjVWT3h6bmdDejNlczh3V01sQk1SdWU3T3VESXB0Slg5M19ZUQ?oc=5"}]}]}