{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaccine-ika-vaira-s-lu-annimtikee-oke-teekaa-abhivruddhi-chestun","title_te":"Vaccine | ఇక వైర‌స్‌లు అన్నింటికీ ఒకే టీకా.. అభివృద్ధి చేస్తున్న శాస్త్ర‌వేత్త‌లు..","section":"తాజా","status_line":"Vaccine | ఇక వైర‌స్‌లు అన్నింటికీ ఒకే టీకా.. అభివృద్ధి చేస్తున్న శాస్త్ర‌వేత్త‌లు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T12:00:56.080Z"},"facts":[],"events":[{"id":"event-31915","date":"2026-07-22T11:34:50.000Z","title_te":"Vaccine | ఇక వైర‌స్‌లు అన్నింటికీ ఒకే టీకా.. అభివృద్ధి చేస్తున్న శాస్త్ర‌వేత్త‌లు..","body_te":"ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19, సార్స్‌, ఎబోలా వంటి వైరస్‌లకు ఒక్కో వైరస్‌కు ఒక్కో టీకా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే భవిష్యత్తులో ఒకే టీకాతో ఒకే వైరస్ కుటుంబానికి చెందిన అనేక వైరస్‌ల నుంచి రక్షణ కల్పించే సాంకేతికత అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/scientists-are-developing-a-common-vaccine-for-all-types-of-viruses-2459167"}]}]}