{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vachche-nela-okati-numchi-paarthiva-vaahana-sevalaku-brek","title_te":"వచ్చే నెల ఒకటి నుంచి పార్థివ వాహన సేవలకు బ్రేక్‌?","section":"తాజా","status_line":"వచ్చే నెల ఒకటి నుంచి పార్థివ వాహన సేవలకు బ్రేక్‌?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77501","date":"2026-08-18T21:54:48.000Z","title_te":"వచ్చే నెల ఒకటి నుంచి పార్థివ వాహన సేవలకు బ్రేక్‌?","body_te":"నాడు ఉమ్మడి రాష్ట్రంలో దురదృష్టవశాత్తూ ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితి విషమించి ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు పేద, మధ్య కుటుంబాలు ఇబ్బంది పడాల్సి వచ్చేది. జిల్లాకేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల పరిధిలో అంబులెన్స్‌లు ఉన్నా నిర్వహణ సరిగ్గా ఉండేది కాదు. అవి సమయానికి పనిచేసేవి కాదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/free-hearse-services-at-telangana-govt-hospitals-may-stop-from-september-1-2487836"}]}]}