{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vachchina-neeru-vachchinatte-kimdaku","title_te":"వచ్చిన నీరు వచ్చినట్టే కిందకు..","section":"తాజా","status_line":"Krishna Water | కృష్ణమ్మకు ఏపీ చెర.. వచ్చిన వరద వచ్చినట్టే ఆంధ్రాకు.. చోద్యం చూస్తున్న రేవంత్‌ సర్కార్‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T03:21:10.677Z"},"facts":[],"events":[{"id":"event-88904","date":"2026-08-25T23:40:21.000Z","title_te":"Krishna Water | కృష్ణమ్మకు ఏపీ చెర.. వచ్చిన వరద వచ్చినట్టే ఆంధ్రాకు.. చోద్యం చూస్తున్న రేవంత్‌ సర్కార్‌","body_te":"Krishna Water | కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెరబడుతున్నది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కండ్లుగప్పి పెద్దఎత్తున నీటి దోపిడీకి పాల్పడున్నది. వచ్చిన వరదను వచ్చినట్టే తరలించి.. శ్రీశైలం ప్రాజెక్టు నిండకుండా అడ్డుపడుతున్నది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMitgFBVV95cUxOQTZuZTdmZkk0OGJ6N0djY3RWYmF4WGxpNmZ3ZXpjWmpjNGNLb0tpWnBrOElxX1c4SGFvemlZdVM2a0V4VGRncnFMSjk0UUxoY0N2WlRqVEk0aFRmY0hsZ1F6eU9YUlIxMU9xZm44SVFwSWRYaENSa3I2LWJETXREWjAyeGxaRldYaWdMMTN2TTBnZHBPaVlxR0lkVXAwM0ZPYlRUSFowRXR6NjVFbXdRdzltYUg1dw?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ap-accused-of-diverting-krishna-floodwaters-hitting-telangana-water-rights-2494320"},{"outlet":"Dailyhunt","url":"https://news.google.com/rss/articles/CBMiqgJBVV95cUxNcHBXOHRqZWJsYkRoY3dRcmtRNnhyYWpUTmhGSXB6R0VRaVg4b1JMdXRqZTN1eW14R19wTEZBTS1fWElxNUZ0ejVZVzlNcmtmYmMzdFBhTERhenlCV0tBc25yYXZkZ3FJbURKOHprLXhlT0FLMkJyZHJCSWRkRHdQb05Zekh3cnd0ZFFIN21aM3ZrUDhCY0poMG5EeS1ZRG9WMFpTVnVwLUpCVTlPN3YtY1B2TFd6Q2xkemoweUF2RldLYmxzc2Nvd2h5MWNBT0puUEdQS3BiUzBQcDZ0NFJVaGZiQ1hZNzR6RWI2d0VKd2lqdl9ubE5yczFJT1o2MGx6TkJzR1RIZEp2dTRDOUhpR3dKM3ZNQ1dja1lQdDF6Ri1MN0QzNlhVeVNn?oc=5"}]},{"id":"event-52524","date":"2026-08-03T20:17:26.000Z","title_te":"వచ్చిన నీరు వచ్చినట్టే కిందకు..","body_te":"జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండల కేంద్ర శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయింది. అటవీశాఖ అనుమతులు ఆలస్యం కావడంతో షటర్ల బిగింపు ఆగిపోయింది. పాత అనుమతుల ప్రకారం 0.25టీఎంసీల నీటి నిల్వ కోసం గేట్లు అమర్చుతామని గతేడాది నుంచి అధికారులు చెబుతన్నప్పటికీ.. ఇప్పటి వరకు బిగించలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/the-construction-of-the-rollavagu-project-on-the-outskirts-of-birpur-mandal-in-jagtial-district-is-almost-90-percent-complete-forest-department-permissions-are-delayed-2472521"}]}]}