{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vadiyalu-pulusu-kooragaayalu-lenappudu-kshanaallo-chesukune-naat","title_te":"Vadiyalu Pulusu: కూరగాయలు లేనప్పుడు క్షణాల్లో చేసుకునే నాటు స్టైల్ మినప వడియాల పులుసు.. అన్నంలోకి అద్భుతం!","section":"తాజా","status_line":"Vadiyalu Pulusu: కూరగాయలు లేనప్పుడు క్షణాల్లో చేసుకునే నాటు స్టైల్ మినప వడియాల పులుసు.. అన్నంలోకి అద్భుతం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T13:23:08.547Z"},"facts":[],"events":[{"id":"event-47106","date":"2026-07-31T13:11:17.000Z","title_te":"Vadiyalu Pulusu: కూరగాయలు లేనప్పుడు క్షణాల్లో చేసుకునే నాటు స్టైల్ మినప వడియాల పులుసు.. అన్నంలోకి అద్భుతం!","body_te":"Minapa Vadiyalu Pulusu Recipe: తెలుగువారి సాంప్రదాయ వంటకాలలో పులుసు వంటకలకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. వేసవి కాలంలో ముందస్తుగా సిద్ధం చేసుకుని నిల్వ ఉంచుకునే రకరకాల ఒడియాలలో మినప వడియాలు ఎంతో ప్రసిద్ధమైనవి. సాధారణంగా వీటిని నూనెలో వేయించుకుని నంజుకోవడానికి వాడుతుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/andhra-style-minapa-vadiyalu-pulusu-recipe-spicy-vadiyalu-curry-1877753.html"}]}]}