{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaibhav-sooryavanshi-vaibha-v-spin-myaajik-naalugu-bamtullo-2-vi","title_te":"Vaibhav Sooryavanshi | వైభ‌వ్ స్పిన్ మ్యాజిక్.. నాలుగు బంతుల్లో 2 వికెట్లు.. వీడియో..!","section":"తాజా","status_line":"Vaibhav Sooryavanshi | వైభ‌వ్ స్పిన్ మ్యాజిక్.. నాలుగు బంతుల్లో 2 వికెట్లు.. వీడియో..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T09:11:32.603Z"},"facts":[],"events":[{"id":"event-88006","date":"2026-08-25T07:46:53.000Z","title_te":"Vaibhav Sooryavanshi | వైభ‌వ్ స్పిన్ మ్యాజిక్.. నాలుగు బంతుల్లో 2 వికెట్లు.. వీడియో..!","body_te":"Vaibhav Sooryavanshi : భార‌త‌ క్రికెట్‌ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంటే బ్యాటింగ్ మెరుపులే గుర్తుకొస్తాయి. ఎంత‌టి బౌల‌ర్‌నైనా భ‌య‌పెడుతూ అల‌వోక‌గా సిక్స‌ర్లు బాదే ఈ చిచ్చ‌ర‌పిడుగు.. ఈసారిబంతితోనూ చెల‌రేగాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/vaibhav-strikes-twice-in-four-balls-in-duleep-trophy-2493680"}]}]}