{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaibhavamgaa-dammakka-sobhaayaatra","title_te":"వైభవంగా దమ్మక్క శోభాయాత్ర","section":"తాజా","status_line":"వైభవంగా దమ్మక్క శోభాయాత్ర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44176","date":"2026-07-29T20:25:11.000Z","title_te":"వైభవంగా దమ్మక్క శోభాయాత్ర","body_te":"భద్రాద్రి రాముడి అపర భక్తురాలైన దమ్మక్క శోభాయాత్రను భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఏటా గురుపౌర్ణమి రోజున సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/bhadrachalam-dammakka-shobhayatra-2467079"}]}]}