{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaidyaramgamlo-kotta-viplavam-bhaaratadesa-toli-mri-yamtram-elaa","title_te":"వైద్యరంగంలో కొత్త విప్లవం! భారతదేశ తొలి MRI యంత్రం.. ఎలా తయారు చేశారో తెలుసా!","section":"తాజా","status_line":"వైద్యరంగంలో కొత్త విప్లవం! భారతదేశ తొలి MRI యంత్రం.. ఎలా తయారు చేశారో తెలుసా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T07:39:11.272Z"},"facts":[],"events":[{"id":"event-58252","date":"2026-08-07T06:40:42.000Z","title_te":"వైద్యరంగంలో కొత్త విప్లవం! భారతదేశ తొలి MRI యంత్రం.. ఎలా తయారు చేశారో తెలుసా!","body_te":"భారత్‌లో వైద్య రంగానికి సంబంధించి కీలకమైన మార్పు చోటుచేసుకుంటోంది. ఇప్పటివరకు విదేశాల నుంచి భారీ ఖర్చుతో దిగుమతి చేసుకున్న మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) యంత్రాలు ఇప్పుడు దేశీయంగా తయారవుతున్నాయి. బెంగళూరుకు చెందిన వోక్సెల్‌గ్రిడ్స్ సంస్థ తక్కువ ఖర్చుతో, తక్కువ బరువుతో MRI యంత్రాలను అభివృద్ధి చేస్తోంది. దేశంలో మరింత మంది ప్రజలకు ఆధునిక వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/ratan-tata-trust-and-vembu-zoho-saved-india-first-mri-machine-maker-voxelgrids-arjun-arunachalam-1882539.html"}]}]}