{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaidyasaakhalo-kaamtraaktu-udyogulaku-eks-tenshan","title_te":"వైద్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఎక్స్‌టెన్షన్‌","section":"తాజా","status_line":"వైద్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఎక్స్‌టెన్షన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T01:24:22.005Z"},"facts":[],"events":[{"id":"event-37819","date":"2026-07-26T00:48:04.000Z","title_te":"వైద్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఎక్స్‌టెన్షన్‌","body_te":"రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న 16,871 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌టెన్షన్‌ ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/extension-for-contract-employees-in-the-medical-department-2463078"}]}]}