{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaidyasaakhalo-vasoolla-mahammaari","title_te":"వైద్యశాఖలో వసూళ్ల మహమ్మారి!","section":"తాజా","status_line":"వైద్యశాఖలో వసూళ్ల మహమ్మారి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T20:28:21.313Z"},"facts":[],"events":[{"id":"event-80602","date":"2026-08-20T20:01:43.000Z","title_te":"వైద్యశాఖలో వసూళ్ల మహమ్మారి!","body_te":"రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అవినీతికి కేరాఫ్‌గా మారింది. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ (డీహెచ్‌) కార్యాలయంలో ఇటీవల వెలుగు చూసిన వరుస ఘటనలే ఇందుకు సాక్ష్యం. ‘ఏవో ప్రమోషన్లలో గోల్‌మాల్‌!’, ‘డీహెచ్‌ విభాగంలో షాడోలు సాగించిన వసూళ్ల దందా’ కథనాలను మరువక ముందే మరో బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/dh-bagotalu-arrives-at-the-police-station-2489699"}]}]}