{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaijaag-rahadaari-kosam-mattikuppala-tolagistumte-4-savaalu-9-pu","title_te":"వైజాగ్: రహదారి కోసం మట్టికుప్పల తొలగిస్తుంటే 4 శవాలు, 9 పుర్రెలు బయటపడ్డాయి, ఆ శవాలు ఎక్కడివి, ఎవరివి, పోలీసులు ఏం చెబుతున్నారు?","section":"తాజా","status_line":"వైజాగ్: రహదారి కోసం మట్టికుప్పల తొలగిస్తుంటే 4 శవాలు, 9 పుర్రెలు బయటపడ్డాయి, ఆ శవాలు ఎక్కడివి, ఎవరివి, పోలీసులు ఏం చెబుతున్నారు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T15:30:13.799Z"},"facts":[],"events":[{"id":"event-77139","date":"2026-08-18T15:10:28.000Z","title_te":"వైజాగ్: రహదారి కోసం మట్టికుప్పల తొలగిస్తుంటే 4 శవాలు, 9 పుర్రెలు బయటపడ్డాయి, ఆ శవాలు ఎక్కడివి, ఎవరివి, పోలీసులు ఏం చెబుతున్నారు?","body_te":"\"మృతదేహాలను అక్కడే ఖననం చేశారా? లేక వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేశారా? అనే కోణంలో పరిశీలిస్తున్నాం. అన్ని అంశాలపై దర్యాప్తు తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి\" అని సీఐ వాసు నాయుడు బీబీసీతో చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c0m73yy9jmlo?at_medium=RSS&at_campaign=rss"}]}]}