{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaikaalyaanni-jayimchi-vijayaketanam-vidyaarthi-charitra","title_te":"వైకాల్యాన్ని జయించి విజయకేతనం.. విద్యార్థి చరిత్ర","section":"తాజా","status_line":"వైకాల్యాన్ని జయించి విజయకేతనం.. విద్యార్థి చరిత్ర","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T12:22:10.593Z"},"facts":[],"events":[{"id":"event-17635","date":"2026-07-14T10:57:33.000Z","title_te":"వైకాల్యాన్ని జయించి విజయకేతనం.. విద్యార్థి చరిత్ర","body_te":"ఏలూరు : శారీరక లోపాలు ప్రగతికి ప్రతిబంధకాలు కావని, అండగా నిలిచే మనసు.. ప్రోత్సహించే సమాజం ఉంటే ఎంతటి శిఖరాన్నైనా అధిరోహించవచ్చని నిరూపించాడు ఆ దివ్యాంగ విద్యార్థి. పుట్టుకతోనే వినికిడి లోపం వేధిస్తున్నా, మాటలు రాకపోయినా.. తన సంకల్ప బలాన్నే శ్వాసగా మార్చుకుని నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంపును ముద్దాడాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/ap-divyang-student-satyanarayana-conquers-everest-base-camp-inspiring-success-story-1865241.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizAFBVV95cUxPQUhFbVNtVUNMNzAzV2Q3bW9aT2lMbG1yT3RSS0NER3JveHVkMHBXX0dvU1g5cUthSkV0SU5HMjZxRVoxVUZRVU8yUWJ6V2hBS05JQnVjdDVMZ0kzYkc4ZW9fZ0w4STNkV3hJWkoyVzEydk9hX0xEcExTSVhYUjVtQWhOMTJLRndyREJkZ0E1QkxBNS1Fbko4VVFhU2Y3d1Bpd0ZfWHN5Nk00czJvSWhta25MaHdZdHJjcmZOYlhyZmdBVDlWYWJMLVg1Y3HSAdIBQVVfeXFMUDVNeWl6MkZXNjNxckRwX241aEJJM25FTzRMVmI4LU9uOGVWbm91ZW84UmJ2LWpXUGJER1gxQzhpU3J1S0JkbmdWbXRsai1wZmRtcndEWVJQZjhfbWZNM2plaVR3RE9BdkMzWVVGQkpzQVhWelNVWmlIN3JsNzI1Vmw4UTRTRDBINHV3bVBnT3MtVklEMjBsTng3SzJmSXAwQ01CbE5KMjFIYjRPWjZDQXVBRHUwOGZvSmZ0ZHdXZGdhbi1WSGFWVFRyVXZuVDR4TjFB?oc=5"}]}]}