{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaikalyaanni-maarchalekapovachchu-kaanee-pattudalato-talaraatanu","title_te":"‘వైకల్యాన్ని మార్చలేకపోవచ్చు.. కానీ పట్టుదలతో తలరాతను మార్చవచ్చు’ ఈ Topper కథ మీకు చెప్పాలి..","section":"తాజా","status_line":"‘వైకల్యాన్ని మార్చలేకపోవచ్చు.. కానీ పట్టుదలతో తలరాతను మార్చవచ్చు’ ఈ Topper కథ మీకు చెప్పాలి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T06:40:49.929Z"},"facts":[],"events":[{"id":"event-73095","date":"2026-08-16T05:39:14.000Z","title_te":"‘వైకల్యాన్ని మార్చలేకపోవచ్చు.. కానీ పట్టుదలతో తలరాతను మార్చవచ్చు’ ఈ Topper కథ మీకు చెప్పాలి..","body_te":"పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి అడ్డంకినైనా అధిగమించవచ్చని నిరూపిస్తోంది శీతల. రెండు చేతులు, ఒక కాలు లేకుండా పుట్టిన ఆమె.. తన వైకల్యాన్ని ఎప్పుడూ తన ఎదుగుదలకు అడ్డంకిగా భావించలేదు. కాలి వేళ్లతో పెన్సిల్‌ పట్టుకుని చదువుకుంటూ పదో తరగతిలో ఏకంగా 92 శాతం మార్కులు సాధించి స్కూల్‌ టాపర్‌గా నిలిచింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/chhattisgarh-girls-incredible-achievement-sheetal-scores-92-percent-dreams-of-becoming-an-ias-officer-1889314.html"}]}]}