{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaild-laiph-photograaphar-aaph-di-iyar-2026-emtreeki-vachchina-v","title_te":"వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026 - ఎంట్రీకి వచ్చిన వాటిలో అబ్బురపరిచే 10 ఫోటోలివే...","section":"తాజా","status_line":"వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026 - ఎంట్రీకి వచ్చిన వాటిలో అబ్బురపరిచే 10 ఫోటోలివే...","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T12:38:36.368Z"},"facts":[],"events":[{"id":"event-89362","date":"2026-08-26T06:05:50.000Z","title_te":"వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026 - ఎంట్రీకి వచ్చిన వాటిలో అబ్బురపరిచే 10 ఫోటోలివే...","body_te":"ఆర్కిటిక్ వైల్డ్‌లైఫ్ టూర్స్‌లో గైడ్‌గా పనిచేస్తున్నప్పుడు, రికార్డ్సెన్ ఒక సీల్ శ్వాస రంధ్రం కింద మోషన్ సెన్సర్ ఉండి, నీళ్లలో కూడా పనిచేసే కెమెరాను అమర్చారు. తెల్లవారు జామున 4 గంటలకు, ఒక ఆడ ధ్రువపు ఎలుగుబంటి అక్కడికి వచ్చి కిందికి తొంగి చూసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c70dwegg0kdo?at_medium=RSS&at_campaign=rss"},{"outlet":"BBC","url":"https://news.google.com/rss/articles/CBMiXEFVX3lxTFBWeGkzZk91dUdLMUxISmRVQjk0OFRodDBBWmhqYkFTVTdXZG1ya2VSWGJhbXR0ZHNHVDBKS2I1RFNidkgzMkMtOFUtcGswR1VxZ3RISlJVSGJtd2hC0gFiQVVfeXFMT0pjell6cnE5SV9ITHF3S2lCU0RWWGFySGlMaWx0ZnpwYWRfdXgwajRGdl8xUG5WV0N1SXNpTDhfQUdvSUszalRteldRRG52Z2FxUThOQThmTEJoNUMxUENwZmc?oc=5"}]}]}