{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vairaa-munsipaalitee-kaaryaalayam-vadda-beeaares-dharnaa","title_te":"వైరా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నా","section":"తాజా","status_line":"వైరా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T08:26:13.368Z"},"facts":[],"events":[{"id":"event-53308","date":"2026-08-04T08:18:23.000Z","title_te":"వైరా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నా","body_te":"వైరా మున్సిపాలిటీ పరిధిలో గత కొంతకాలంగా వసూలు చేస్తున్న మంచినీటి పన్నుల బకాయిలు ఎలాంటి తీర్మానం లేకుండా సిబ్బంది ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/brs-protest-at-wyra-municipality-office-2473004"}]}]}