{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaishnavi-chaitanya-bonamettina-taaleevud-heeroyin-ujjayani-maha","title_te":"Vaishnavi Chaitanya: బోనమెత్తిన టాలీవుడ్ హీరోయిన్.. ఉజ్జయని మహంకాళి అమ్మవారి సన్నిదిలో వైష్ణవి...","section":"సినిమా","status_line":"Vaishnavi Chaitanya: బోనమెత్తిన టాలీవుడ్ హీరోయిన్.. ఉజ్జయని మహంకాళి అమ్మవారి సన్నిదిలో వైష్ణవి చైతన్య..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-03T06:02:10.502Z"},"facts":[],"events":[{"id":"event-51201","date":"2026-08-03T05:16:07.000Z","title_te":"Vaishnavi Chaitanya: బోనమెత్తిన టాలీవుడ్ హీరోయిన్.. ఉజ్జయని మహంకాళి అమ్మవారి సన్నిదిలో వైష్ణవి చైతన్య..","body_te":"రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు హైదరాబాద్ మహా నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను ప్రభుత్వ అధికారులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు ఆగస్ట్ 2న ఆదివారం ఘనంగా జరిగాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxQazBETFpKNjBWcDFWNlFMWFdraWZZbGEyYnFvdzRKSm9FcmFxQnBBcjVzWEZ3TXhocDEwSEFpUGFFaXRWcGNDZW1zYkxXNEU5bUJoRFFCQWJzS1ZFeHYtTzFQS2ZWdnZqS05TczFTbU0wdGtXTG1QNmhnd3k1RVJCbHR5ZkVndFI5ZzBWVFVwUjJvSXNMVXNVVVJVcmNxNkdMWUxMcmVFZW53QU80NTdXMUNVTkNVQk5ucGphY1MweUp5YURrZGw1SlUtcHEtSGtWUUd30gHYAUFVX3lxTE1xN0o4ZldKMjdnbHV6WUJDS25hTUZwWF9FMlFGNUdVTUotdzg4RUNkS2pIMXJ5QlFxcm1DendtblpRMUloMV9yeVRnbmdiTy1JcFN3LXZiYkpsdGlJVHpJT2JrNjFNZ0V1WW5MLW9Eak5xa3JtNkE1dXFzblV0QllLNkxveldCMUY2WV9DT3ZXNG9GOE5Zdk1tQ3g5emt0Y1ZrdFRieDFQS3piT3pzN1JiMGZHdTNJVUdqVlQyNHhnRU93UEd4bU5EYU5UYVNTdG5VLVJXX3RpNg?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/vaishnavi-chaitanya-carries-the-bonam-offering-at-the-ujjaini-mahankali-temple-1879651.html"}]}]}